Showing posts with label భారతదేశం ప్రధములు. Show all posts
Showing posts with label భారతదేశం ప్రధములు. Show all posts

భారతదేశం ప్రధములు


భారతదేశం ప్రధములు
  • మొదటి రాష్ట్రపతి ... బాబూ రాజేంద్రప్రసాద్ (1950-62)
  • మొదటి ఉపరాష్ట్రపతి ... సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952-62)
  • మొదటి ప్రధానమంత్రి ... జవహర్ లాల్ నెహ్రూ(1947-64)
  • మొదటి ఉప ప్రధానమంత్రి ... సర్దార్ వల్లభాయ్ పటేల్(1947-50)
  • సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ... హీరాలాల్ జె.కానియా(1950-51)
  • లోక్ సభ మొదటి స్పీకర్ ... నణేష్ వాసుదేవ్ మఓలాంకర్ (1952-56)
  • లోక్ సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ... అనంతశయన అయ్యంగార్(1952-56)
  • అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ... రాకేశ్ శర్మ (1984)
  • అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ ... సునీత విలియంస్
  • అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ ... సునీత విలియంస్(195రోజులు)
  • అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ ... సునీత విలియంస్(29గటల17రోజులు)
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ... టెన్సింగ్ నార్కే(1953)
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ... బచేంద్రిపాల్(1984)
  • ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొదటి బారతీయురాలు ... సంతోష్ యాదవ్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి ... నవాంగ్ గొంబూ(1965)
  • అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళ ... డిక్కీ డోల్మా(19సంవత్సరాలు)
  • ఆక్సీజన్ లేకుండా ఎవరేస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ... పూదోర్జి
  • అతిచిన్న వయస్సులో యం.పి. అయిన వ్యక్తి ... ధర్మేంద్ర యాదవ్
  • మొదటి ప్రపంచ సుందరి ... రీటా ఫారియా(1966)
  • మొదటి విశ్వసుందరి ... సుస్మితాసేన్(1994)
  • మొదటి మిస్-ఏసియా ఫసిఫిక్ ... దియామీర్జా(2000)
  • మొదటి మహిళా ఐ.ఏ.యస్. అధికారి ... అన్నా జార్జ్
  • మొదటి మహిళా ఐ.పి.యస్. అధికారి ... కిరణ్ బేడి
  • మొదటి మహిళా డి.జి.పి అధికారి ... కంచన్ చౌధరి భట్టాచార్య
  • ఐ.రా.స. మొదటి సివిల్ పోలీస్కు అడ్వయిజర్ గా నియమితులైన తొలి వ్యక్తి ... కిరణ్ బేడి
  • తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ ... పూనీతా అరోరా(సైనిక దళం)
  • తొలి మహిళా ఎయిర్ మార్షల్ ... పద్మా బంధోపాధ్యాయ(వైమానిక దళం)
  • భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు ... విజయలక్ష్మీ విశ్వనాధన్
  • సప్తసముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి మహిళ ... బులా చౌదరి
tags:  భారతదేశం ప్రధములు  , Indian Frist ,India

                                         dvr506315@gmail.com  (919908883450)

Followers